(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 090

॥ శ్రీః ॥
1.90. అధ్యాయః 090
Mahabharata - Adi Parva - Chapter Topics
మృగయార్థం దుష్యంతస్యారణ్యగమనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-90-0x(569)(3879)
సంభవం భరతస్యాహం చరితం చ మహామతేః।
శకుంతలాయాశ్చోత్పత్తిం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ 1-90-1(3880)
దుష్యంతేన చ వీరేణ యథా ప్రాప్తా శకుంతలా।
తం వై పురుషసింహస్య భగవన్విస్తరం త్వహం॥ 1-90-2(3881)
శ్రోతుమిచ్ఛామి తత్త్వజ్ఞ సర్వం మతిమతాం వర। 1-90-3(3882)
వైశంపాయన ఉవాచ।
స కదాచిన్మహాబాహుః ప్రభూతబలవాహనః॥ 1-90-3x(570)
వనం జగామ గహనం హయనాగశతైర్వృతః।
బలేన చతురంగేణ వృతః పరమవల్గునా॥ 1-90-4(3883)
ఖడ్గశక్తిధరైర్వీరైర్గదాముసలపాణిభిః।
ప్రాసతోమరహస్తైశ్చ యయౌ యోధశతైర్వృతః॥ 1-90-5(3884)
సింహనాదైశ్చ యోధానాం శంఖదునదుభినిఃస్వనైః।
రథనేమిస్వనైశ్చైవ సనాగవరబృంహితైః॥ 1-90-6(3885)
నానాయుధధరైశ్చాపి నానావేషధరైస్తథా।
హ్రేషితస్వనమిశ్రైశ్చ క్ష్వేడితాస్ఫోటితస్వనైః॥ 1-90-7(3886)
ఆసీత్కిలకిలాశబ్దస్తస్మిన్గచ్ఛతి పార్థివే।
ప్రాసాదవరశృంగస్థాః పరయా నృపశోభయా॥ 1-90-8(3887)
దదృశుస్తం స్త్రియస్తత్ర శూరమాత్మయశస్కరం।
శక్రోపమమమిత్రఘ్నం పరవారణవారణం॥ 1-90-9(3888)
పశ్యంతః స్త్రీగణాస్తత్ర వజ్రపాణిం స్మ మేనిరే।
అయం స పురుషవ్యాఘ్రో రణే వసుపరాక్రమః॥ 1-90-10(3889)
యస్య బాహుబలం ప్రాప్య న భవంత్యసుహృద్గణాః।
ఇతి వాచో బ్రువంత్యస్తాః స్త్రియః ప్రేంణా నరాధిపం॥ 1-90-11(3890)
తుష్టువుః పుష్పవృష్టీశ్చ ససృజుస్తస్య మూర్ధని।
తత్రతత్ర చ విప్రేంద్రైః స్తూయమానః సమంతతః॥ 1-90-12(3891)
నిర్యయౌ పరమప్రీత్యా వనం మృగజిఘాంసయా।
తం దేవరాజప్రతిమం మత్తవారణధూర్గతం॥ 1-90-13(3892)
ద్విజక్షత్రియవిట్శూద్రా నిర్యాంతమనుజగ్మిరే।
దదృశుర్వర్ధమానాస్తే ఆశీర్భిశ్చ జయేన చ॥ 1-90-14(3893)
సుదూరమనుజగ్ముస్తం పౌరజానపదాస్తథా।
న్యవర్తంత తతః పశ్చాదనుజ్ఞాతా నృపేణ హ॥ 1-90-15(3894)
సుపర్ణప్రతిమేనాథ రథేన వసుధాధిపః।
మహీమాపూరయామాస ఘోషేణ త్రిదివం తథా॥ 1-90-16(3895)
స గచ్ఛందదృశే ధీమాన్నందనప్రతిమం వనం।
బిల్వార్కఖదిరాకీర్ణం కపిత్థధవసంకులం॥ 1-90-17(3896)
విషమం పర్వతస్రస్తై రశ్మభిశ్చ సమావృతం।
నిర్జలం నిర్మనుష్యం చ బహుయోజనమాయతం॥ 1-90-18(3897)
మృగసింహైర్వృతం ఘోరైరన్యైశ్చాపి వనేచరైః।
తద్వనం మనుజవ్యాఘ్రః సభృత్యబలవాహనః॥ 1-90-19(3898)
లోడయామాస దుష్యంతః సూదయన్వివిధాన్మృగాన్।
బాణగోచరసంప్రాప్తాంస్తత్ర వ్యాఘ్రగణాన్బహూన్॥ 1-90-20(3899)
పాతయామాస దుష్యంతో నిర్బిభేద చ సాయకైః।
దూరస్థాన్సాయకైః కాంశ్చిదభినత్స నరాధిపః॥ 1-90-21(3900)
అభ్యాశమాగతాంశ్చాన్యాన్ఖడ్గేన నిరకృంతత।
కాంశ్చిదేణాన్సమాజఘ్నే శక్త్యా శక్తిమతాం వరః॥ 1-90-22(3901)
గదామండలతత్త్వజ్ఞశ్చచారామితవిక్రమః।
తోమరైరసిభిశ్చాపి గదాముసలకంపనైః॥ 1-90-23(3902)
చచార స వినిఘ్నన్వై వన్యాంస్తత్ర మృగద్విజాన్।
రాజ్ఞా చాద్భుతవీర్యేణ యోధైశ్చ సమరప్రియైః॥ 1-90-24(3903)
లోడ్యమానం మహారణ్యం తత్యజుః స్మ మృగాధిపాః।
తత్ర విద్రుతయూథాని హతయూథపతీని చ॥ 1-90-25(3904)
మృగయూథాన్యథౌత్సుక్యాచ్ఛబ్దం చక్రుస్తతస్తతః।
శుష్కాశ్చాపి నదీర్గత్వా జలనైరాశ్యకర్శితాః॥ 1-90-26(3905)
వ్యాయామక్లాంతహృదయాః పతంతి స్మ విచేతసః।
క్షుత్పిపాసాపరీతాశ్చ శ్రాంతాశ్చ పతితా భువి॥ 1-90-27(3906)
కేచిత్తత్ర నరవ్యాఘ్రైరభక్ష్యంత బుభుక్షితైః।
కేచిదగ్నిమథోత్పాద్య సంసాధ్య చ వనేచరాః॥ 1-90-28(3907)
భక్షయంతి స్మ మాంసాని ప్రకుట్య విధివత్తదా।
తత్ర కేచిద్గజా మత్తా బలినః శస్త్రవిక్షతాః॥ 1-90-29(3908)
సంకోచ్యాగ్రకరాన్భీతాః ప్రాద్రవంతి స్మ వేగితాః।
శకృన్మూత్రం సృజంతశ్చ క్షరంతః శోణితం బహు॥ 1-90-30(3909)
వన్యా గజవరాస్తత్ర మమృదుర్మనుజాన్బహూన్।
తద్వనం బలమేఘేన శరధారేణ సంవృతం।
వ్యరోచత మృగాకీర్ణం రాజ్ఞా హతమృగాధిపం॥ ॥ 1-90-31(3910)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి నవతితమోఽధ్యాయః॥ 90 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-90-9 పరవారణవారణం శత్రగజానాం నివారకం॥
1-90-13 ధర్గతం స్కంధారూఢం॥
1-90-28 సంసాధ్య పాకాదినా సంస్కృత్య॥
1-90-29 ప్రకుట్య చూర్ణీకృత్య। గజా వనగజాః॥ నవతితమోఽధ్యాయః॥ 90 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.